Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో హోటల్ సీజ్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 25, 2026 7:22 AM కడపGeneral
ప్రొద్దుటూరులో హోటల్ సీజ్ - Udayam
ప్రొద్దుటూరులోని లక్ష్మీగణేష్ హోటల్‌లో పార్శిల్ తెచ్చుకున్న చట్నీలో బల్లి ప్రత్యక్షమవడం తీవ్ర కలకరం రేపింది. విషయం తెలిసినా యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు ప్రశ్నించగా, పోలీసులు రంగప్రవేశం చేసి దుకాణాన్ని మూయించారు. సమాచారం అందుకున్న ఆహారభద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రతను గుర్తించారు.

Comments

G
Loading comments...