Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ కేసులో ప్రముఖ హోటల్ యజమాని అరెస్ట్

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 11:58 PM అమరావతిGeneral
డ్రగ్స్ కేసులో ప్రముఖ హోటల్ యజమాని అరెస్ట్ - Udayam
గుంటూరులో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ ఎనిమిది నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ప్రముఖ హోటల్ యజమాని షేక్ ఖాజాను 'ఈగల్ బృందం' ఎట్టకేలకు పట్టుకుంది. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు విక్రయిస్తున్నట్లు గతంలో నల్లపాడులో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితుడిని నల్లపాడు పోలీసులకు అప్పగించి విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...