Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ వార్డెన్ల 18 ఏళ్ల కల సాకారం

మనీష్ రెడ్డి Jul 17, 2026 6:09 PM అమరావతిabout 1 hour ago
హాస్టల్ వార్డెన్ల 18 ఏళ్ల కల సాకారం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 300 మందికి పైగా బీసీ హాస్టల్ గ్రేడ్-2 వార్డెన్లకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు తీపి కబురు అందించింది. వీరి పదోన్నతుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్‌ను రూపొందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రేడ్-1 వార్డెన్లుగా ప్రమోషన్ పొందేందుకు మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...