Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రుల ఫీజులకు కళ్లెం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 6:21 AM జాతీయంGeneral
ఆసుపత్రుల ఫీజులకు కళ్లెం - Udayam
ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజుల నియంత్రణకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కీలక సిఫారసులు చేసింది. మెట్రో నగరాల్లో గది అద్దె సమీప త్రీస్టార్‌ హోటల్‌ సగటు టారిఫ్‌కు మించరాదని సూచించింది. చికిత్స ఖర్చుల అంచనాలను ముందే వెల్లడించాలని, ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో జన్‌ ఔషధి ఫార్మసీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Comments

G
Loading comments...