Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రేఖ దేవి Jun 25, 2026 5:01 AM ఆదిలాబాద్ 5 views1 day ago
ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam Digital
ఆదిలాబాద్‌ మావల బైపాస్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రైతు మృతి చెందారు. కూరగాయలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...