Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 22, 2026 8:32 AM జాతీయంGeneral
వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం - Udayam
దక్షిణ వియత్నాంలో మంగళవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన పలువురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కాగా, ఇటీవలే వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Comments

G
Loading comments...