Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్‌ ఉద్రిక్తతలతో చమురు ధరలకు మళ్లీ రెక్కలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:40 PM జాతీయంవాణిజ్యం
హోర్ముజ్‌ ఉద్రిక్తతలతో చమురు ధరలకు మళ్లీ రెక్కలు - Udayam
ఇరాన్‌-అమెరికా ఘర్షణలు ముదరడంతో సోమవారం చమురు ధరలు దాదాపు 4% పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 91.3 డాలర్లకు, డబ్ల్యూటీఐ 86 డాలర్లకు చేరాయి. ఇరాన్‌లోని లారక్‌ దీవిపై అమెరికా దాడి, అనంతరం టెహ్రాన్‌ ప్రతీకార చర్యలతో హోర్ముజ్‌ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరిగాయి. శాంతి చర్చలు కూడా నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...