Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కాకా' పై KVN ఆశలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:57 PM జాతీయంవినోదం
'కాకా' పై KVN ఆశలు - Udayam
వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కు చిరంజీవి-బాబీ కాంబినేషన్‌ ‘కాకా’పై భారీ ఆశలు నెలకొన్నాయి. ‘కేడీ ది డెవిల్‌’, ‘టాక్సిక్‌’ ఆశించిన స్థాయిలో ఆడకపోగా, ‘జన నాయకన్‌’ ఆలస్యం సంస్థపై ప్రభావం చూపించింది. సంక్రాంతి కానుకగా ‘కాకా’ విడుదలయ్యే అవకాశం ఉంది. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌ అంచనాలు పెంచుతుండటంతో.. ఈ సినిమా సక్సెస్‌ సంస్థకు కీలక ఊరటనిచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...