వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యతా లోపాలను గుర్తించారు. బిర్యానీ, పెరుగుతో పాటు వివిధ ఆహార పదార్థాల్లో ప్రమాణాలు పాటించకపోవడంతో యజమానులకు జరిమానాలు విధించారు.
ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు 384 సంస్థల్లో తనిఖీలు చేసి 163 నమూనాలను ల్యాబ్‌కు పంపగా 12 నమూనాల్లో నాణ్యతా లోపాలు తేలాయి.
Comments
Loading comments...

