వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లిలో ఆహార భద్రతాధికారులు పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, నాణ్యతను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న, వినియోగానికి అనుకూలం కాని ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి ఈశ్వరి తెలిపారు.
Comments
Loading comments...

