Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోన్నాజిపేట్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 2:49 PM నిజామాబాద్General
హోన్నాజిపేట్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
హోన్నాజిపేట్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్ రెడ్డి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పాలెం సుమన్‌తో పాట బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...