Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు కుటుంబానికి ఎస్పీ వకుల్ జిందాల్ ఆర్థిక సాయం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:56 PM గుంటూరుGeneral
హోంగార్డు కుటుంబానికి ఎస్పీ వకుల్ జిందాల్ ఆర్థిక సాయం - Udayam
అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు వెంకటేశ్వరరావు సతీమణి భాగ్యలక్ష్మికి రూ.2,11,580 చెక్కును గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అందజేశారు. హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి ఈ మొత్తాన్ని సమకూర్చగా, మృతుడి కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సురేష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...