వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో విజయనగరం జిల్లా టీడీపీ నేతలతో డిన్నర్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
Comments
Loading comments...

