Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవ దాతలకు ఘన సన్మానం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 04, 2026 4:36 PM జయ శంకర్ భూపాలపల్లి General
అవయవ దాతలకు ఘన సన్మానం - Udayam
జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కాటారంలో ఐ ఆర్గన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానానికి ముందుకు వచ్చిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అవయవ దానం మానవత్వానికి అత్యున్నత సేవ అని పేర్కొన్నారు. ఒకరి అవయవ దానం పలువురికి ప్రాణదానం చేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...