వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి కావడంతో, హమాలీలను సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయడంలో హమాలీల కృషిని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచంధర్ రావు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘం అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

