వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలను బీజేపీ నాయకులు శాలువాలతో సన్మానించారు. హిందూపురం, గుడెబల్లూరు, కృష్ణ గ్రామాల పరిధిలోని పలు బూత్‌ల బీఎల్‌వోలు ఈ సన్మానాన్ని అందుకున్నారు.
ఎన్నికల వ్యవస్థ పారదర్శకతలో బీఎల్‌వోల పాత్ర కీలకమని బీజేపీ నాయకుడు నల్లె నరసప్ప అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

