Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజీపేట్ బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి తరలింపు

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 12:29 PM నిజామాబాద్General
హొన్నాజీపేట్ బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి తరలింపు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు దళిత బంధు, తులం బంగారం పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

Comments

G
Loading comments...