Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు ఆత్మహత్య

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 9:47 AM మంచిర్యాలGeneral
హోంగార్డు ఆత్మహత్య - Udayam
మందమర్రిలో హోంగార్డు వేముల లక్ష్మణ్‌(46) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, మరణానికి ముందు ఆయన ఓ స్నేహితుడికి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న స్నేహితుడు అక్కడికి చేరుకునే సరికి లక్ష్మణ్‌ ఉరేసుకుని కనిపించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...