వార్తలకు తిరిగి వెళ్లండి
హనీమూన్ హత్య కేసు

మారుతున్న సమాజంలో ఓపిక తగ్గిపోవడం వల్లే హనీమూన్ హత్య లాంటి కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తరం ఒత్తిడిని ఎదుర్కోలేక బలహీనపడుతోందని పేర్కొంది.
భర్తను హత్య చేసిన కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లోగా లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...