Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో మల్టీ-టెక్ విధానాన్ని అనుసరించనున్న హోండా

నిహారిక రెడ్డి Jul 24, 2026 8:42 PM అల్ ఇండియా about 1 hour ago
భారత్‌లో మల్టీ-టెక్ విధానాన్ని అనుసరించనున్న హోండా - Udayam Digital
భారత్‌లో ద్విచక్ర వాహన వ్యాపారానికి మల్టీ-టెక్నాలజీ వ్యూహాన్ని అనుసరిస్తామని హోండా మోటార్ ప్రకటించింది. అధునాతన ఐసీఈ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రత్యామ్నాయ ఇంధనాలపై సమాంతరంగా దృష్టి సారిస్తామని HMSI ప్రెసిడెంట్ & సీఈఓ సుత్సుము ఓటాని తెలిపారు. వినియోగదారుల అవసరాలు, మౌలిక సదుపాయాలు, అందుబాటును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...