వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ వాహన దిగ్గజం హోండా చరిత్రలోనే తొలిసారిగా రూ.25,500 కోట్ల వార్షిక నష్టాన్ని ప్రకటించింది. విద్యుత్ వాహన (ఈవీ) ప్రాజెక్టుల కోసం చేసిన భారీ వ్యయాలు, అమెరికా దిగుమతి సుంకాలే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.
కార్ల విభాగం నష్టాల్లో ఉన్నప్పటికీ, ద్విచక్ర వాహన వ్యాపారంలో హోండా అద్భుత వృద్ధిని సాధించింది. భారత్ వంటి మార్కెట్ల అండతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2.21 కోట్ల బైక్‌లను విక్రయించింది.
Comments
Loading comments...

