వార్తలకు తిరిగి వెళ్లండి
ఒకేసారి 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించిన హోండా

ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్‌లోకి ఒకేసారి 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో 7 పూర్తిగా కొత్తవి కాగా, 3 అప్‌డేటెడ్ మోడల్స్ ఉన్నాయి.
స్కూటర్లు, అడ్వెంచర్, క్రూయిజర్ విభాగాలకు చెందిన వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారు. ఇందులో ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లతో పాటు కొత్త 'ఇ-క్లచ్' టెక్నాలజీని పరిచయం చేశారు.
Comments
Loading comments...