వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం ఆవాస్ యోజన-పట్టణ 2.0 కింద ఏపీకి కేంద్రం కొత్తగా 12,370 ఇళ్లను మంజూరు చేస్తూ, రూ.185.55 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇందులో తొలి విడతగా రూ.74.22 కోట్లు విడుదల కానున్నాయి.
అయితే రాష్ట్రంలో ఇళ్ల పనులు నెమ్మదిగా సాగుతుండటంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని, లేదంటే కేంద్ర సహాయం నిలిపివేస్తామని హెచ్చరించింది.
Comments
Loading comments...

