Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటికి తాళం.. రూ.లక్షలు మాయం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 10:04 PM మహబూబ్‌నగర్General
ఇంటికి తాళం.. రూ.లక్షలు మాయం - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా అరగిద్ద గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 7.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.65 లక్షల నగదును అపహరించారు. దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి చోరీ విషయం గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలతో నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...