Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

254 మందికి గృహజ్యోతి పథకం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:07 PM జగిత్యాలGeneral
254 మందికి గృహజ్యోతి పథకం - Udayam
పెగడపల్లి విద్యుత్ సెక్షన్ పరిధిలో 254 మంది విద్యుత్ వినియోగదారులకు నూతనంగా గృహజ్యోతి పథకం అమలు చేసినట్లు ఏఈ హరీశ్‌రావు తెలిపారు. 15 గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్ వస్తుందని వివరించారు.

Comments

G
Loading comments...