Back to feed
‘రణబాలి’లోకి హాలీవుడ్ విలన్
Priya Singh Jun 17, 2026 2:15 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న 'రణబాలి' చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిటిష్ పాలనా కాలం నాటి చారిత్రక నేపథ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది.
మంగళవారం ఆర్నాల్డ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 'సర్ థియోడొర్ హెక్టర్' పాత్ర పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. భారీ అంచనాలున్న ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు
Comments
Loading comments...



