Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతరావును గెలిపించండి: KS లక్ష్మణరావు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:08 PM పల్నాడుGeneral
హనుమంతరావును గెలిపించండి: KS లక్ష్మణరావు - Udayam
కృష్ణా-గుంటూరు టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి ఎం. హనుమంతరావును గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు కోరారు. వినుకొండ యూటీఎఫ్ ఆఫీస్‌లో పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1996 నుంచి యూటీఎఫ్‌లో కీలకంగా పనిచేసిన హనుమంతరావు ఉపాధ్యాయ సమస్యలు, సీపీఎస్ రద్దు పోరాటాల్లో చురుగ్గా ఉన్నారన్నారు. టెట్, ప్రభుత్వ విద్య పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు.

Comments

G
Loading comments...