వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది. కార్య క్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కళాధర్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థి హనుమంతరావును ఉపాధ్యాయులకు పరిచయం చేశారు.
Comments
Loading comments...

