Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో గణపతి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:47 PM హన్మకొండ General
హనుమకొండలో గణపతి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ - Udayam
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 14 నుంచి 23 వరకు ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కరపత్రాలను వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న నిమజ్జనోత్సవం జరగనుంది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...