వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో విడుదల కానున్న ‘హనుమాన్ అంశ్’ సినిమాపై ప్రముఖ నిర్మాత మైత్రీ రవి ప్రశంసలు కురిపించారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించడం పాన్ ఇండియా సక్సెస్‌కు నిదర్శనమన్నారు.
ప్రస్తుత యువతకు ఈ సినిమా అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుందని తెలిపారు.
Comments
Loading comments...

