వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ విడుదలైంది. ఆనంది టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు.అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన ‘నల్లజీలకర్ర మొగ్గ’, ‘కోసిని కోయగూర’ పాటలకు మంచి స్పందన వచ్చింది. గరివిడి లక్ష్మి జీవితంలో గాయని కావడానికి ఎదురైన పరిస్థితులను ట్రైలర్‌లో చూపించారు.
Comments
Loading comments...

