Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్ నామస్మరణతో మారుమోగిన అంజనాద్రి క్షేత్రం

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 1:00 PM కామరెడ్డిGeneral
హనుమాన్ నామస్మరణతో మారుమోగిన అంజనాద్రి క్షేత్రం - Udayam
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి శివారులోని అంజనాద్రి క్షేత్రం శ్రావణమాసం రెండో శనివారం భక్తిశ్రద్ధలతో మారుమోగింది. 41 సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ నామస్మరణతో భక్తి పర్వాన్ని చాటారు. పారాయణంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది

Comments

G
Loading comments...