వార్తలకు తిరిగి వెళ్లండి

'హనుమాన్ అంశ్’ విజయాన్ని భగవాన్ హనుమంతుడి ఆశీర్వాదంగా బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని అభివర్ణించారు. మథురలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని నిర్మించిన అనుప్రియా నాగర్‌ను ఆమె ప్రశంసించారు.
రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లో రూ.150 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Comments
Loading comments...

