Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్‌ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:07 PM కామరెడ్డిGeneral
హనుమాన్‌ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన - Udayam
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ హనుమాన్ ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభం, నంది, శిఖర, ప్రతిష్టాపనలు చేశారు. ఇది 150 ఏళ్ల పురాతన ఆలయమనీ, ఆలయం ఎదుట ధ్వజస్తంభం, ఆలయంలో నంది విగ్రహం, ఆలయానికి పైన శిఖర స్థాపన, తదితర అభివృద్ధి పనులను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతిష్టించింది. ఈ కార్యక్రమానికి మద్నూర్ వెంకట్, మహేష్, మహారాజ్, కత్గావ్ మల్లికార్జున్ మహారాజ్ తదితరులు ప్రత్యేక కమలములచే పూజలు చేశారు.

Comments

G
Loading comments...