వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం నుంచి భక్తులు శనివారం ఉదయం మద్నూర్ మండలం సలాబత్పూర్ (మిర్జాపూర్) హనుమాన్ ఆలయానికి పాదయాత్రగా తరలివెళ్లారు.
దిండి నిర్వాహకులు కిరణ్, మారుతి మాట్లాడుతూ.. శ్రావణమాసంలో గత ఎనిమిదేళ్లుగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్య క్రమంలో పిల్లలు, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

