Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్మకొండలో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:07 AM హన్మకొండ General
హన్మకొండలో యువకుడి ఆత్మహత్య - Udayam
హన్మకొండ సుబేదారి ప్రధాన రహదారిపై డివైడర్‌కు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మహారాష్ట్రకు చెందిన హేమంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని నుంచి తొలగించడంతో కాజీపేటకు చేరుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో హేమంత్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...