వార్తలకు తిరిగి వెళ్లండి

పోతంగల్ మండలం హంగర్గ ఫారంలో పశువుల మేత కోసం నిల్వ చేసిన గడ్డి వాముకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 1,100 గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు.
గడ్డి మొత్తం కాలిపోవడంతో పశువుల మేతకు ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

