వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో హంగామా రాజకీయాలు సరికాదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి కె.గోపాల్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుటుంబంపై అసభ్య నినాదాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చన్నారు. రోహిత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించి, బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

