Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనివా కాలువకు గండి వృధాగా పోతున్న నీరు

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:21 PM అనంతపురంGeneral
హంద్రీనివా కాలువకు గండి వృధాగా పోతున్న నీరు - Udayam
వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువకు శనివారం గండి పడింది. దీంతో నీరు వృథాగా ప్రవహిస్తోంది. ఈ ఘటనతో ఛాయాపురం-ఉరవకొండ రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కాలువ గండికి మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...