Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా పనులపై వైసీపీ ప్రచారం అవాస్తవం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:11 PM అనంతపురంGeneral
హంద్రీనీవా పనులపై వైసీపీ ప్రచారం అవాస్తవం - Udayam
హంద్రీనీవా లైనింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీడీపీ మండల కన్వీనర్ గోవిందు అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ నిబద్ధతతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ మంచి పనులను ఓర్వలేకే వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాల గురించి ప్రజలకు తెలుసని టీడీపీ నాయకులు ప్యారం కేశవానంద, విజయభాస్కర్, నిరంజన్ గౌడ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...