వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఎండిపోతున్న హంద్రీనీవా కాలువ ఇరువైపుల పంటలకు రైతులు పైపులతో నీరు కట్టుకోవడాన్ని అధికారులు అడ్డుకోవడం అన్యాయమని ఏపీ రైతు సంఘం నాయకులు అన్నారు. పత్తికొండ Dy తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందించారు.
మల్యాల నుంచి మద్దికేర వరకు ఎకరాలు ఎండిపోతున్నాయని, పైపులు తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. నీటికి అవకాశం కల్పించకపోతే ఆందోళన చేస్తామని ఏపీ రైతు సంఘం నియోజకవర్గ సమితి హెచ్చరించారు.
Comments
Loading comments...

