Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి మల్లికార్జున్

Follow Udayam on Google
raju Sep 12, 2026 4:20 PM నిజామాబాద్General
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.మల్లికార్జున్ డిమాండ్ చేశారు. శనివారం దుబ్బలో హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

Comments

G
Loading comments...