వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి. మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుబ్బలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

