వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హమాలీ సంఘం సభ్యులు, సీపీఐ నాయకులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ సుజాతకు గురువారం మెమొరాండం సమర్పించారు.
హమాలీ వేతనాలను పెంచాలని,హెల్త్ కార్డులు అందించాలని, కార్మికులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన హమాలీలు రోజంతా కష్టపడి పనిచేసినా పొట్ట నిండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

