వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఉత్తరాఖండ్ హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం రామలీలా మైదానంలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడంపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులకు కాంగ్రెస్ ఎస్సీ డిపార్టుమెంట్ నాయకులు ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని చైర్మన్ పరమేశ్వర్ కోలేట్కర్ కోరారు. ఈ ఘటన అంటరానితనాన్ని ప్రోత్సహించేలా ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

