వార్తలకు తిరిగి వెళ్లండి

హల్ద్వానీ ఘటనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అంబేడ్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర్య దేవరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

