వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి బస్టాండ్‌లో అక్టోబర్ 9న జరగనున్న టీజీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రతి కార్మికుడు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని జేఏసీ నాయకులు రమేశ్ గౌడ్, కృష్ణమూర్తి గురువారం కోరారు.
కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణకు యూనియన్ ఎన్నికలు కీలకమని వారు పేర్కొన్నారు. కార్మికులంతా తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

