Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 13, 2026 2:28 PM మెదక్తెలంగాణ
హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు - Udayam
మెదక్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ గణేశ్వర్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీకి పూర్తిస్థాయి నివారణ మందు లేదని, ముందస్తు జాగ్రత్తలే ముఖ్యమని తెలిపారు. డాక్టర్‌ గణేశ్వర్‌ యువత లైంగిక సంక్రమిత వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని, అపోహలకు దూరంగా ఉండి బాధ్యతాయుత జీవనం గడపాలని సూచించారు.

Comments

G
Loading comments...