వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైడ్రా వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ 'మొహబ్బత్ కీ దుకాన్' కాస్తా 'హిట్లర్ మకాన్'గా మారిందా? అని ప్రశ్నించారు.
ఫాసిస్ట్ పాలనకు ఇది నిదర్శనమన్న కేటీఆర్.. ఏఐసీసీని 'ఆల్ ఇండియా నాజీ పార్టీ'గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేరళ విపక్ష నేత పినరయి విజయన్ సైతం తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

