Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హితేష్ రెడ్డి ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్‌లో ప్రథమ స్థానం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 3:53 PM మహబూబ్‌నగర్General
హితేష్ రెడ్డి ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్‌లో ప్రథమ స్థానం - Udayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కుమారుడు జనంపల్లి హితేష్ రెడ్డి హైదరాబాద్ పోలో & రైడింగ్ క్లబ్‌లో జరిగిన హెచ్‌పీఆర్‌సీ ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్‌లో సత్తా చాటారు. చిల్డ్రన్-1 డ్రెస్సేజ్ విభాగంలో ‘సెంటార్’పై స్వారీ చేస్తూ ప్రథమ స్థానం సాధించారు. అనెట్ కాస్టిలినో రెండో స్థానంలో నిలిచారు. అండర్-12 హ్యాక్స్‌లో మైరా అలపాటి, 13-16 ఏళ్ల విభాగంలో అపేక్ష మచ్చా మొదటి స్థానాలు సాధించారు.

Comments

G
Loading comments...